‘‘రాజధాని రైతుల త్యాగాలు వృథా కానీయం’’
close

తాజా వార్తలు

Updated : 06/07/2020 13:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘‘రాజధాని రైతుల త్యాగాలు వృథా కానీయం’’

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కోసం రైతులు చేసే పోరాటానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంఘీభావం తెలిపారు. రాజధాని పోరాటం 200 రోజులు దాటిన సందర్భంగా ఆయన రైతుల గురించి మాట్లాడారు. ‘‘రాజధాని కోసం రైతులు 34 వేల ఎకరాలను త్యాగం చేశారు. రాజధాని మార్పుపై ఏకపక్ష నిర్ణయం రైతులను అవమానించడమే. రాజధాని రైతులు, మహిళలు 200 రోజులుగా పోరాటం చేస్తున్నారు. వారికి జనసేన మద్దతు ఉంటుంది. వారి త్యాగాలను వృథా కానీయం’’అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని