ఇద్దరు పిల్లలతో సహా మహిళ ఆత్మహత్య
close

తాజా వార్తలు

Published : 21/04/2021 09:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇద్దరు పిల్లలతో సహా మహిళ ఆత్మహత్య

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లిలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు(14), కుమార్తె(14 నెలలు)తో కలిసి విజయ బావిలో దూకారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని