బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ
close

తాజా వార్తలు

Updated : 17/10/2020 19:04 IST

బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ

ఇంటర్నెట్‌డెస్క్: రసవత్తరంగా సాగుతున్న టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా దిల్లీ×చెన్నై జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన చెన్నై బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు 8 మ్యాచ్‌లు ఆడగా దిల్లీ ఆరింట్లో గెలిచి రెండో స్థానంలో ఉంది. మరోవైపు మూడు విజయాలతో ధోనీసేన ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్‌ రేసులో ముందుండాలని రెండు జట్లు పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. ఇటీవల తలపడిన మ్యాచ్‌లో చెన్నైపై దిల్లీ పైచేయి సాధించింది.

జట్ల వివరాలు

దిల్లీ: ధావన్‌, పృథ్వీ షా, రహానె, శ్రేయస్‌ అయ్యర్‌, స్టాయినిస్‌, అలెక్స్‌ కేరీ, అక్షర్‌ పటేల్, రబాడ, ఆర్‌ అశ్విన్, నోర్జె, దేశ్‌పాండే

చెన్నై: డుప్లెసిస్‌, సామ్‌ కరన్, షేన్ వాట్సన్‌, రాయుడు, ఎంఎస్ ధోనీ, జడేజా, బ్రావో, కేదార్ జాదవ్, దీపక్‌ చాహర్, శార్దూల్ ఠాకూర్‌, కర్ణ్‌ శర్మ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని