తిరుపతి ఉపఎన్నికలో వైకాపా విజయం
close

తాజా వార్తలు

Updated : 02/05/2021 18:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుపతి ఉపఎన్నికలో వైకాపా విజయం

తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైకాపా విజయం సాధించింది. బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తి విజయకేతనం ఎగురవేశారు. తాజా సమాచారం మేరకు గురుమూర్తి 2,70,584 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2019లో అధికార వైకాపా అభ్యర్థి సాధించిన 2.28 లక్షల ఓట్ల మెజారిటీని అధిగమించి వైకాపా విజయతీరాలకు చేరుకుంది. తాజా సమాచారం మేరకు వైకాపాకు 6,23,774 ఓట్లు పోలయ్యాయి. తెదేపా 3,53,190 ఓట్లు, భాజపా 56,820 ఓట్లు, కాంగ్రెస్‌ 9,549 ఓట్లను దక్కించుకున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని