‘సారీ అమ్మానాన్న.. చనిపోతున్నా..’
close

తాజా వార్తలు

Updated : 29/09/2020 07:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సారీ అమ్మానాన్న.. చనిపోతున్నా..’

హఫీజ్‌పేటలో యువకుడి బలవన్మరణం

కృష్ణ

మియాపూర్‌: సోదరుడి వాట్సప్‌కి.. ‘నాకు చాలా బాధగా ఉంది.. చనిపోతున్నా.. సారీ అమ్మానాన్న’ అని సందేశాన్ని పంపి ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మియాపూర్‌ ఠాణా పరిధిలో సోమవారం జరిగింది. ఎస్సై రవికిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్‌హఫీజ్‌పేట సాయినగర్‌బస్తీలో నివాసం ఉండే జలమండలి ఉద్యోగి హేమంత్‌కుమార్‌ కుమారుడు కృష్ణ(27) ఇంటర్‌ వరకు చదివాడు. 2015లో ఓ బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో అప్పట్లో అతనిపై మియాపూర్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఎల్బీనగర్‌ కోర్టు గత శుక్రవారం కృష్ణకు శిక్ష ఖరారు చేసింది. కాగా ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో కృష్ణ ఉరివేసుకున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని