Munugode Bypoll Result : భాజపా అహంకారాన్నిఅణచివేశారు: హరీశ్‌

మునుగోడు ఉప ఎన్నికలో తెరాస విజయం సాధించింది. సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై  తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు.

Updated : 06 Nov 2022 22:09 IST