తెలంగాణలో ముగిసిన పోలింగ్‌.. ఎగ్జిట్‌పోల్స్‌ ఏం చెప్పాయంటే?

Telangana Elections Live Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ (Telangana Assembly Elections 2023)ముగిసింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్స్‌పోల్స్‌ వెలువడుతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన విషయాలు, ఎగ్జిట్‌పోల్స్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ (Tealangana  Assembly Elections Updates) మీకోసం.

Updated : 30 Nov 2023 22:52 IST