CSK vs KKR: కోల్‌కతా విజయం.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా రింకు సింగ్

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీఎస్కే నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

Updated : 14 May 2023 23:41 IST

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు