KKR vs LSG: ఉత్కంఠ పోరులో లఖ్‌నవూదే గెలుపు..

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. 20 ఓవర్లలో 7  వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.  

Updated : 21 May 2023 00:03 IST