RR vs SRH: సన్‌రైజర్స్‌ విజయం.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఫిలిప్స్‌

:రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది.   

Updated : 07 May 2023 23:48 IST