Telangana Budget Live Updates: ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ

తెలంగాణ ప్రభుత్వం  బడ్జెట్‌ (Telangana Budget 2023)ను శాసనసభ (TS Assembly)లో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రూ.2,90,396కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెడుతున్న కీలక బడ్జెట్‌ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది.

Updated : 06 Feb 2023 12:39 IST