oscars 2023-Naatu Naatu: నా బిడ్డకు కడుపునిండా సంగీతమే: కీరవాణి తండ్రి ఆనందం

oscars 2023 live updates: ఆస్కార్ అవార్డ్స్ 2023 వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. భారతీయ సినీ ప్రేక్షకుల కలను సాకారం చేస్తూ, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ (Naatu Naatu Song) బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. అలాగే భారతీయ డాక్యుమెంటరీ షార్ట్‌ ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ను కూడా ఆస్కార్‌ వరించింది. రెండు సినిమాలకు అవార్డులు రావడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.

Updated : 13 Mar 2023 16:24 IST