జగన్ తప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు: దేవినేని ఉమ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడంపై తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాలకు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌..

Updated : 27 Sep 2023 20:29 IST