అఫ్గానిస్థాన్‌ vs దక్షిణాఫ్రికా.. టీ20 ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్‌ - 1 లైవ్‌ అప్‌డేట్స్‌

తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అఫ్గానిస్థాన్‌ (Afghanistan)పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 11.5 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌటయ్యింది. ఈ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ మీకోసం...

Updated : 27 Jun 2024 08:33 IST