IND vs AUS 2nd ODI: ఆసీస్ ఘన విజయం.. స్టార్క్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’
ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో (IND vs AUS) భారత్‌పై ఆసీస్ 10 వికెట్ల తేడాతో అద్భుత విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 117 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆసీస్ వికెట్ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే 121 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (66*), ట్రావిస్ హెడ్ (51*) అర్ధశతకాలు సాధించారు. ఆసీస్ బౌలర్లు అదరగొట్టిన పిచ్‌పై భారత్ బౌలర్లు తేలిపోయారు. మూడో వన్డే మ్యాచ్ మార్చి 22న (బుధవారం) చెన్నై వేదికగా జరగనుంది.
Updated : 19 Mar 2023 18:50 IST
తాజా వార్తలు (Latest News)
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్‌కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి