IND vs AUS Third ODI: భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం: రోహిత్‌

ఆస్ట్రేలియా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్‌ ఓటమిపాలైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ 269 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 270 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఆస్ట్రేలియా 2-1 తేడాతో సిరీస్‌ను నెగ్గింది.  

Updated : 23 Mar 2023 00:06 IST

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు