IPL Final: చెన్నైదే టైటిల్.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా కాన్వే

ఐపీఎల్-16  సీజన్‌ విజేతగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

Updated : 30 May 2023 02:44 IST