GT vs CSK: గుజరాత్ గెలుపు.. చెన్నైపై 5 వికెట్ల తేడాతో విజయం

ఐపీఎల్‌-16 (IPL 2023) సీజన్‌ ప్రారంభమైంది.  అహ్మదాబాద్‌ వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans) తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) తలపడుతోంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ మీకోసం.. 

Updated : 31 Mar 2023 23:39 IST