లఖ్‌నవూ X చెన్నై మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్ మీ కోసం..

చెన్నైపై లఖ్‌నవూ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని లఖ్‌నవూ 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్‌ రాహుల్‌, డికాక్‌ అర్ధశతకాలు చేశారు. 

Updated : 19 Apr 2024 23:19 IST

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు