MI vs GT: గుజరాత్‌పై ముంబయి విజయం.. సూర్యకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’
ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) గుజరాత్ టైటాన్స్‌పై ముంబయి ఇండియన్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ముంబయి 218/5 స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్య ఛేదనలో రషీద్ ఖాన్ (79: 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. గుజరాత్ 191/8 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబయి మూడో స్థానానికి చేరుకుంది. అంతకుముందు సూర్య కుమార్ (103*: 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకం సాధించాడు.
Updated : 12 May 2023 23:57 IST


తాజా వార్తలు (Latest News)
-
Movies News
నయన చిత్రం.. ప్రతీకార నేపథ్యం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!