RR vs RCB: రాజస్థాన్‌ ఆలౌట్.. 112 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం

రాజస్థాన్‌పై ఆర్సీబీ 112 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో రాజస్థాన్‌ 59 పరుగులకే ఆలౌటైంది. 

Updated : 14 May 2023 18:37 IST