RCB vs RR: ఉత్కంఠ పోరు.. రాజస్థాన్‌పై ఆర్సీబీ విజయం

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ.. 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. 

Updated : 23 Apr 2023 19:35 IST