SA vs IND: దక్షిణాఫ్రికా X భారత్‌.. కీలకమైన మూడో వన్డే లైవ్‌ అప్‌డేట్స్‌

మూడో వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 297 పరుగుల లక్ష్యఛేదనలో సఫారీలు 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటయ్యారు.

Updated : 22 Dec 2023 00:16 IST