SA vs IND: దక్షిణాఫ్రికాXభారత్‌.. తొలి వన్డే లైవ్‌ అప్‌డేట్స్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటారు. అర్ష్‌దీప్‌ సింగ్ (5/37), అవేశ్ ఖాన్‌ (4/27) విజృంభించడంతో సౌతాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటైంది.

Updated : 17 Dec 2023 16:06 IST