SRH vs LSG: లఖ్‌నవూ చేతిలో హైదరాబాద్ ఓటమి..
కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతులేత్తేసింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి హైదరాబాద్ దాదాపుగా నిష్క్రమించినట్లే. సన్‌రైజర్స్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని లఖ్‌నవూ.. 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రేరక్ మన్కడ్ (64; 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించగా.. చివర్లో నికోలస్ పూరన్ (44; 13 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు.
Updated : 13 May 2023 19:32 IST


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్