SRH vs RR: హైదరాబాద్‌పై రాజస్థాన్‌ ఘన విజయం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023)లో ఇవాళ కూడా డబుల్ హెడ్డర్స్‌ మ్యాచ్‌లు ఉన్నాయి. అందులో భాగంగా హైదరాబాద్‌ అభిమానులకు పండుగ వచ్చేసింది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా సన్‌ రైజర్స్ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్  తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌  నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. 

Updated : 02 Apr 2023 19:23 IST