టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్.. భారత్ vs దక్షిణాఫ్రికా మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ మీ కోసం.. 

Updated : 29 Jun 2024 21:43 IST