IND vs NZ: భారత్ ఉత్కంఠ విజయం.. ఈ రోజు కొత్త ‘స్కై’ని చూశారు: సూర్యకుమార్
ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో కివీస్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 99/8 స్కోరు చేయగా.. అనంతరం టీమ్‌ఇండియా 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 101 పరుగులు చేసి గెలిచింది. చివరల్లో సూర్యకుమార్ యాదవ్ (26*) కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ రేసులోకి వచ్చింది. కివీస్‌తో కలిసి 1-1తో సమంగా నిలిచింది.
Updated : 30 Jan 2023 00:07 IST


తాజా వార్తలు (Latest News)
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అనిత
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె