WPL Auction Live Updates: ఖర్చు ₹59.5 కోట్లు.. భారీ ధరకు ఎంపికైన టాప్‌ -10 ప్లేయర్స్‌ వీళ్లే!

WPL Auction 2023 Live Updates: ఆరంభ మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (WPL) వేలం సోమవారం జరిగింది. Mumbai Indians, Delhi Capitals, RCB, Gujarat Giants, UP Warriorz వేలంలో క్రికెటర్ల కోసం పోటీ పడి మరీ పలువురు ఆటగాళ్లపై భారీగా కేటాయించి సొంతం చేసుకున్నాయి.  ఆ వేలం లైవ్‌ అప్‌డేట్స్‌, ఆసక్తికర అంశాలు మీ కోసం...

Updated : 13 Feb 2023 21:13 IST