జింబాబ్వే vs భారత్.. తొలి టీ20 మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్

పసికూన జింబాబ్వే.. భారత్‌కు షాక్ ఇచ్చింది. అయిదు టీ20 సిరీస్‌లో భాగంగా హరారె వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియాను 13 పరుగుల తేడాతో ఓడించింది. 

Updated : 06 Jul 2024 20:06 IST