జింబాబ్వే vs భారత్.. మూడో టీ20 లైవ్‌ అప్‌డేట్స్‌

జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ మీ కోసం..

Updated : 10 Jul 2024 18:01 IST