K.Viswanath: కె.విశ్వనాథ్‌ భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ (K.Viswanath) భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస  (K Viswanath passed away) విడిచిన సంగతి తెలిసిందే. విశ్వనాథ్‌ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Updated : 03 Feb 2023 15:06 IST