Elections result: ఒక ఎంపీ, ఆరు ఎమ్మెల్యే స్థానాలు.. ఉప ఎన్నికల ఫలితాలివే

గుజరాత్‌ (Gujarat), హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Assembly Election Results) ముగిసింది. గుజరాత్‌లో భాజపా చరిత్రను తిరగరాస్తూ భారీ విజయాన్ని అందుకోగా, హిమాచల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది.

Updated : 08 Dec 2022 20:16 IST