Ind vs Aus: మూడో టీ20లో భారత్‌ విజయం.. సిరీస్‌ కైవసం

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం టీమ్‌ఇండియా 19.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-1 తేడాతో టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. 

Updated : 25 Sep 2022 22:44 IST

ap-districts
ts-districts