close

ప్రధానాంశాలు

దంపతుల మీద పడ్డ ఆయిల్‌ డ్రమ్ము

కర్నూలు: ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ దంపతులపై ఆయిల్‌ డ్రమ్ము మీద పడి భర్త మృతి చెందగా, భార్యకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చేటుచేసుకుంది. మహానంది-గిద్దలూరు ఘాట్‌రోడ్డులో రెండులారీలు ఢీకొన్నాయి. దీంతో ఆయిల్‌ డ్రమ్ములు కిందపడ్డాయి. ఆసమయంలో రహదారిపై ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న దంపతులపై ఓ ఆయిల్‌ డ్రమ్ము పడింది. దీంతో భర్త మృతిచెందాడు. భార్యకు తీవ్రగాయాలు అయ్యాయి. బాధితురాలిని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.