close
మన బడి జ్ఞానమడి అయ్యేనా?

ఓ బడి.. రెండో తరగతి గది..
చిన్నారులకు గుణింతమూ రావడం లేదు!
ఇంకో పాఠశాల.. ఇంకొంచెం పెద్ద తరగతి..
గుణకారం చేయడానికి ఎక్కాలు రాని పరిస్థితి!
హైస్కూల్లో.. అంతుపట్టని అమీబా!
ఇంటర్‌లో.. గతి సూత్రాల గందరగోళం!
డిగ్రీకి చేరినా.. ఆంగ్ల వ్యాకరణంతో ఆగని రణం!
ఇంజినీరింగ్‌లు, వృత్తి కోర్సులు పూర్తిచేస్తే..
నైపుణ్యాల్లేవనే తిరస్కారాలు!
ఇరవయ్యేళ్ల అక్షర సేద్యం ఫలితం..
ఏ పనికి పనికొస్తామో, ఎటుకేసి సాగాలో దారిచిక్కని అయోమయం.

బట్టీయంతో నేర్చుకున్న పరిజ్ఞానం ఫలితమిది
విశ్లేషణాత్మక మనస్తత్వ వికాసం కరవైన శాపమిది
అస్తవ్యస్త పరీక్షలు, మదింపు వ్యవస్థ లోపమిది
ఎంతకాదనుకున్నా ఇదే చేదు నిజం.
ఇదీ మన విద్యా వ్యవస్థ దురవస్థ!

ఇలాంటి పరిస్థితుల్ని మార్చివేసి..భారత విద్యా వ్యవస్థను సంస్కరణల బాట పట్టించి.. ప్రపంచస్థాయి ప్రమాణాలతో పోటీ పడాలనే లక్ష్యంతో రూపొందించిన ‘నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ-2019)’ ఉద్దేశాల్ని, ఆశయాల్ని ‘ఎన్‌ఈపీ’ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌ డా.కస్తూరిరంగన్‌ ‘ఈనాడు’తో సవివరంగా పంచుకున్నారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి  

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.