Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177719
            [news_title_telugu_html] => 

జనవరిలో జేఈఈ మెయిన్స్‌ 

[news_title_telugu] => జనవరిలో జేఈఈ మెయిన్స్‌  [news_title_english] => [news_short_description] => ఇంజినీరింగ్‌, మెడికల్‌, మేనేజ్‌మెంట్‌, నెట్‌ తదితర ప్రవేశ పరీక్షల షెడ్యూలును జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఐఐటీల్లో 2020-21 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి జనవరి 6 నుంచి 11 వరకు జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఎంబీబీఎస్‌ కోర్సు ప్రవేశాలకు నిర్వహించే నీట్‌-2020 పరీక్ష 2020 మే 3న జరగనుంది. రెండో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష 2020 ఏప్రిల్‌ 3 నుంచి 9 వరకు నిర్వహించనుంది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
జనవరిలో జేఈఈ మెయిన్స్‌  - EENADU
close
జనవరిలో జేఈఈ మెయిన్స్‌ 

మే లో యూజీ నీట్‌ పరీక్ష 
పరీక్షల తేదీలు ప్రకటించిన ఎన్‌టీఏ

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌, మెడికల్‌, మేనేజ్‌మెంట్‌, నెట్‌ తదితర ప్రవేశ పరీక్షల షెడ్యూలును జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఐఐటీల్లో 2020-21 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి జనవరి 6 నుంచి 11 వరకు జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఎంబీబీఎస్‌ కోర్సు ప్రవేశాలకు నిర్వహించే నీట్‌-2020 పరీక్ష 2020 మే 3న జరగనుంది. రెండో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష 2020 ఏప్రిల్‌ 3 నుంచి 9 వరకు నిర్వహించనుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.