close
సుప్రీంకోర్టు తదుపరి సీజేగా బోబ్డే!

సిఫారసు చేసిన చీఫ్‌జస్టిస్‌ గొగొయి

దిల్లీ: సీనియారిటీ ప్రాతిపదికన భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే పేరును ప్రస్తుత చీఫ్‌జస్టిస్‌ రంజన్‌ గొగొయి శుక్రవారం కేంద్రానికి సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర న్యాయమంత్రిత్వశాఖకు లేఖ రాసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2018 అక్టోబరు 3న భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ రంజన్‌గొగొయి ఈ ఏడాది నవంబరు 17న పదవీ విరమణ పొందనున్నారు. అందుకే, సంప్రదాయానుసారం ఆయన తదుపరి చీఫ్‌జస్టిస్‌ పేరును సిఫారసు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.