శీతాకాలం.. ఆలస్యం

ప్రధానాంశాలు

శీతాకాలం.. ఆలస్యం

దిల్లీ: నైరుతి రుతు పవనాలు వాయవ్య భారతం నుంచి వెనక్కి మళ్లే అవకాశాలు మరో పది రోజుల వరకు లేవని వాతావరణ విభాగం తెలిపింది. సాధారణంగా పశ్చిమ రాజస్థాన్‌ నుంచి రుతు పవనాల ఉపసంహరణ ప్రారంభమవుతుంది. అధికారిక లెక్కల ప్రకారం జూన్‌ ఒకటి నుంచి సెప్టెంబరు వరకు నైరుతి రుతుపవనాలు ఉంటాయి. 17వ తేదీ నుంచే ఉపసంహరణ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మరికొన్ని రోజుల పాటు అధికంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. దాంతో శీతాకాలం రాక ఈ ఏడాది కొంత ఆలస్యం కానుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని