close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
14 అడుగుల పొడవైన గిరి నాగు పట్టివేత

దేవరాపల్లి, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడి అటవీ సెక్షన్‌ పరిధిలోని చీడికాడ మండలం తంగుడుబిల్లి పొలాల్లో సుమారు 14 అడుగులకు పైగా పొడవున్న గిరి నాగును ఆ ప్రాంత రైతులు ఆదివారం గుర్తించారు. ఈ విషయాన్ని అటవీ అధికారి ఎం.రమేష్‌కుమార్‌కి చెప్పడంతో ఆయన విశాఖలోని వన్యప్రాణి సంరక్షణ సమితి అధికారి మూర్తికి తెలిపారు. ఆయన హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని పొదల్లో ఉన్న గిరి నాగును చాకచక్యంగా పట్టుకున్నారు. వాలాబు సమీపంలోని చెరుకుపల్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు రమేష్‌ కుమార్‌ వెల్లడించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.