close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
బేటా... ఫికర్‌ మత్‌ కరోనా!

అమ్మను మించిన దైవమున్నదా.. అన్న సినీగేయ రచయిత పాటకు ప్రతీక ఈ సన్నివేశం. ఒకవైపు ప్రపంచమంతా కరోనాతో గడప దాటని పరిస్థితి... స్థానికంగానూ అదే భయం..అంత భయంలోనూ నేనున్నా కన్నా అంటూ అభయమిస్తున్నారీ అమ్మలు.. బిడ్డను హృదయానికి హత్తుకుని సమయానుగుణంగా చేయించే సాధారణ వైద్య పరీక్షలకోసం ఇలా  వేచి ఉన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ అసుపత్రి ముందు శుక్రవారం కనిపించిన దృశ్యమిది.

- న్యూస్‌టుడే, మహబూబాబాద్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.