close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సివిల్స్‌ పరీక్ష కేంద్రాలు మార్చుకోవచ్చు

ఈనాడు, హైదరాబాద్‌, దిల్లీ: సివిల్స్‌ పరీక్షలు రాసే అభ్యర్థులు.. తమ పరీక్ష కేంద్రాల (నగరాలు)ను మార్చుకునేందుకు యూపీఎస్‌సీ అవకాశం కల్పించింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఈ నెల 7-13, 20-24 తేదీల మధ్య నగరాలను మార్చుకోవచ్చని తెలిపింది. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ పరీక్షకు కూడా ఇది వర్తిస్తుంది. అక్టోబరు 4న సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష, వచ్చే ఏడాది జనవరిలో ప్రధాన పరీక్ష జరగనుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.