Social look: మహేశ్ నయాలుక్.. ‘సర్కస్’కు పూజా రెడీ.. విజయనగరంలో రాశీఖన్నా!
- అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు మళ్లీ మొదలుపెట్టారు. అంతేకాదు, నయా లుక్‌లో దర్శనమిచ్చారు. ఓ శీతల పానీయ ప్రకటన కోసం ఫొటోకు ఫోజులిచ్చారు.
- ‘సర్కస్’కు రెడీ అంటూ ఎర్రచీరలో అందాలను ఒలకబోస్తూ మెరిసింది పూజాహెగ్డే.
- అభిరామ్ కీలక పాత్రలో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అహింస’ ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త లుక్‌ను సురేశ్ ప్రొడక్షన్స్ పంచుకుంది.
- నెట్‌ఫ్లిక్స్‌లో ‘గుడ్‌బై’ చూశారా అంటూ నిమ్మపండు రంగు దుస్తుల్లో ఉన్న స్టిల్స్‌ను రష్మిక పంచుకుంది.
- విజయనగరంలో సౌతిండియా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో రాశీఖన్నా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆమె పంచుకున్నారు.