close

తాజా వార్తలు

యాంకర్‌ హేమంత్‌కు రోడ్డు ప్రమాదం

జగ్గయ్యపేట: రేడియో జాకీ, టీవీ యాంకర్ హేమంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హేమంత్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. విజయవాడలో శనివారం రాత్రి నిర్వహించిన మహేశ్‌బాబు ‘మహర్షి’ విజయోత్సవ సభకు ఆయన హాజరయ్యారు. అనంతరం కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో జగ్గయ్యపేట మండలం షేర్‌ మహమ్మద్‌పేట క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే హేమంత్‌ వాహనం గేదెను ఢీకొని పల్టీలు కొట్టింది. స్వల్పగాయాలతో బయటపడిన హేమంత్‌.. కారులోని మిగిలిన వారితో కలిసి మరో వాహనంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.