close

తాజా వార్తలు

ఏపీలో కీలక నేతల భవితవ్యం అంకెల్లో..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధిక స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. మరో వైపు తెదేపా అభ్యర్థులు చాలా చోట్ల వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో  రాష్ట్రంలో పలువురు కీలక నేతల భవితవ్యాలను ఓ సారి పరిశీలిస్తే...
 

అభ్యర్థిపేరు పార్టీపేరు నియోజకవర్గం ఆధిక్యం వెనుకంజ
నారా చంద్రబాబు నాయుడు తెదేపా కుప్పం   12817  
వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి వైకాపా   పులివెందుల 44950  
పవన్‌ కల్యాణ్‌    జనసేన  గాజువాక   1165

చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

వైకాపా చంద్రగిరి 13210  
కింజరాపు అచ్చెన్నాయుడు తెదేపా టెక్కలి   6499

ఆర్కే రోజా

వైకాపా

నగరి

791  

నందమూరి బాలకృష్ణ

తెదేపా

హిందూపురం

3848  

కొడాలి నాని

వైకాపా గుడివాడ 5279  

కొత్తపల్లి జవహర్‌

తెదేపా

తిరువూరు

1011  

గద్దె రామ్మోహన్‌ రావు

తెదేపా

విజయవాడ ఈస్ట్‌

6835  

పార్థసారథి

వైకాపా

పెనమలూరు 1355  

కొల్లు రవీంద్ర

తెదేపా

మచిలీపట్నం

2395  
మండలి బుద్ధప్రసాద్‌ తెదేపా అవనిగడ్డ   968
దేవినేని ఉమామహేశ్వరరావు తెదేపా మైలవరం   2305
కాల్వ శ్రీనివాసులు తెదేపా రాయదుర్గం   2058
భూమన కరుణాకర్‌ రెడ్డి వైకాపా తిరుపతి 146  
ఎన్‌.అమర్‌నాథ్‌ రెడ్డి తెదేపా పలమనేరు   10165
నిమ్మకాయల చినరాజప్ప తెదేపా పెద్దాపురం 3112  
కురసాల కన్నబాబు వైకాపా కాకినాడ రూరల్‌ 987  
పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వైకాపా మండపేట   1893
డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తెదేపా ప్రత్తిపాడు   9150
నక్కా ఆనంద్‌బాబు తెదేపా వేమూరు   7104
కోడెల శివప్రసాదరావు తెదేపా సత్తెనపల్లి   4185
ప్రత్తిపాటి పుల్లారావు తెదేపా చిలకలూరిపేట   1920
కేఈ ప్రతాప్‌ తెదేపా డోన్   7824
భూమా అఖిలప్రియ తెదేపా ఆళ్లగడ్డ   8429
సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెదేపా సర్వేపల్లి   6577
పి.నారాయణ తెదేపా నెల్లూరు సిటీ   2005
కిమిడి కళావెంకటరావు తెదేపా ఎచ్చెర్ల   6725
ధర్మాన ప్రసాదరావు వైకాపా శ్రీకాకుళం 2049  
తమ్మినేని సీతారాం వైకాపా ఆమదాలవలస   5174
అయ్యన్నపాత్రుడు తెదేపా నర్సీపట్నం   4300
గంటా శ్రీనివాసరావు తెదేపా విశాఖపట్నం ఉత్తరం   2146
అవంతి శ్రీనివాస్‌ వైకాపా భీమిలి 3583  
సుజయకృష్ణ రంగారావు తెదేపా బొబ్బిలి   3722
బొత్స సత్యనారాయణ వైకాపా చీపురుపల్లి 16106  
ఆనం రామనారాయణ రెడ్డి వైకాపా వెంకటగిరి 16907  
అనిల్‌కుమార్‌ యాదవ్‌ వైకాపా నెల్లూరు గ్రామీణం 2005  

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.