Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 103249
            [news_title_telugu_html] => 

నన్ను క్షమించండమ్మా: మాజీ ఎమ్మెల్యే బోడె

[news_title_telugu] => నన్ను క్షమించండమ్మా: మాజీ ఎమ్మెల్యే బోడె [news_title_english] => bode prasad visiting penamaluru constituency [news_short_description] => కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడి పోయిన బోడె ప్రసాద్‌ తనకు ఓటు వేసిన వారికీ, వేయని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ... [news_tags_keywords] => NULL [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/4zPcTl5ie3Y [news_videoinfo] => |https://www.youtube.com/embed/4zPcTl5ie3Y [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-25 13:09:55 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నన్ను క్షమించండమ్మా: మాజీ ఎమ్మెల్యే బోడె - bode prasad visiting penamaluru constituency - EENADU
close

తాజా వార్తలు

నన్ను క్షమించండమ్మా: మాజీ ఎమ్మెల్యే బోడె

విజయవాడ: కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున పోటీ చేసి ఓడి పోయిన బోడె ప్రసాద్‌ తనకు ఓటు వేసిన వారికీ, వేయని వారికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం పెనమలూరు, కంకిపాడు కాలువ కట్టలపై ఒంటరిగా బులెట్‌ నడుపుకొంటూ పర్యటించారు. ఈ సందర్భంగా మార్గం మధ్యంలో ప్రతి ఇంటి వద్ద ఆగుతూ, కనపడిన వారిని పలకరిస్తూ ముందుకు సాగారు. ‘ఓటు వేసినందుకు కృతజ్ఞతలు. నేను ఏ తప్పూ చేయలేదమ్మా.. ఏదైనా తప్పు చేసుంటే క్షమించండి’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటూ వెళ్లారు. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.