Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111168
            [news_title_telugu_html] => చిరంజీవి అల్లుడికి సైబర్‌ వేధింపులు
            [news_title_telugu] => చిరంజీవి అల్లుడికి సైబర్‌ వేధింపులు
            [news_title_english] => chiranjeevi son-in-law complaints to CCS police
            [news_short_description] => ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చిన్న అల్లుడును సామాజిక మాధ్యమంలో కొందరు ఆకతాయిలు వేధించడంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను...

            [news_tags_keywords] => chiranjeevi,kalyan dev,tollywood,ccs police,crime
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => ||
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-06-13 00:48:47
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
చిరంజీవి అల్లుడికి సైబర్‌ వేధింపులు - chiranjeevi son-in-law complaints to CCS police - EENADU
close

తాజా వార్తలు

చిరంజీవి అల్లుడికి సైబర్‌ వేధింపులు

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చిన్న అల్లుడును సామాజిక మాధ్యమంలో కొందరు ఆకతాయిలు వేధించడంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పది మంది పోకిరీలు ఇన్‌స్టాగ్రామ్‌లో తనను వేధిస్తున్నారని హీరో కల్యాణ్ దేవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. కల్యాణ్ దేవ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ రఘువీర్ తెలిపారు. అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన పది మంది అకౌంట్లను ఐపీ అడ్రస్‌ల ద్వారా గుర్తించామని.. ఈ కేసులో ఆకతాయిల ఖాతాల వివరాల కోసం ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాసినట్టు వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వివరాలు అందగానే చర్యలు తీసుకుంటామని రఘువీర్‌ స్పష్టంచేశారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.