Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111204
            [news_title_telugu_html] => జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు!
            [news_title_telugu] => జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు!
            [news_title_english] => Presidents rule in JK extended for 6 more months
            [news_short_description] => జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ ఈ నిర్ణయం 

            [news_tags_keywords] => Presidents rule,Jammu and Kashmir,Cabinet meeting
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => ||
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-06-13 00:50:48
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు! - Presidents rule in JK extended for 6 more months - EENADU
close

తాజా వార్తలు

జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు!

దిల్లీ: జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మీడియాకు వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లో జులై 3 నుంచి మరో 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగనుందని ఆయన తెలిపారు. త్వరలో జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ప్రవేశపెడతామన్నారు. జమ్ముకశ్మీర్‌ రిజర్వేషన్‌ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని.. ఈ బిల్లుతో అంతర్జాతీయ సరిహద్దు గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరనుందన్నారు. విద్య, ఉద్యోగం, పదోన్నతుల్లో సరిహద్దు ప్రజలకు రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పారు. కేంద్రీయ విద్యాసంస్థల బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని.. కేంద్రీయ విద్యా సంస్థల్లో 7వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామని జావడేకర్‌ వివరించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.