Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111518
            [news_title_telugu_html] => 

దాసరి నారాయణరావు కుమారుడి అదృశ్యం

[news_title_telugu] => దాసరి నారాయణరావు కుమారుడి అదృశ్యం [news_title_english] => dasari son missing case [news_short_description] => ప్రముఖ సినీదర్శకుడు, కేంద్రమాజీ మంత్రి దివంగత దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు అదృశ్యమయ్యారు. ఆయన ఈ నెల 9వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీనిపై ప్రభు కుటుంబీకులు [news_tags_keywords] => dasari narayanarao, crime [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-13 14:13:06 [news_isactive] => 1 [news_status] => 2 ) )
దాసరి నారాయణరావు కుమారుడి అదృశ్యం - dasari son missing case - EENADU
close

తాజా వార్తలు

దాసరి నారాయణరావు కుమారుడి అదృశ్యం

జూబ్లీహిల్స్‌: ప్రముఖ సినీదర్శకుడు, కేంద్రమాజీ మంత్రి దివంగత దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు అదృశ్యమయ్యారు. ఆయన ఈ నెల 9వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీనిపై ప్రభు కుటుంబీకులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2008లో కూడా ఆయన ఒక సారి అదృశ్యమైయ్యారు. ఆ తర్వాత ఆయన బాహ్య ప్రపంచంలోకి వచ్చి భార్య సుశీలే తనను కిడ్నాప్‌ చేయించిందని ఆరోపించారు. దాసరి నారాయణరావు మరణానంతరం మరోసారి వివాదం చెలరేగింది. ప్రభుకు భార్యతో ఆస్తి వివాదం తలెత్తింది. అప్పట్లో ఆయన భార్య  సుశీల ఆస్తిలో వాటా కోసం ఆందోళన చేశారు. వీరికి 1995లో ప్రేమ వివాహం జరిగిందని అప్పట్లో సుశీల చెప్పారు. 
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.