Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 112866
            [news_title_telugu_html] => చంద్రబాబు మరో యూటర్న్‌: విజయసాయి
            [news_title_telugu] => చంద్రబాబు మరో యూటర్న్‌: విజయసాయి
            [news_title_english] => ysrcp mp vijayasai fires on chandrababu
            [news_short_description] => తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా పార్లమెంటరీ పార్టీనేత విజయసాయిరెడ్డి ట్విటర్‌లో మరోసారి విమర్శలు గుప్పించారు...

            [news_tags_keywords] => ysrcp,vijayasai reddy,chandrababu
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => ||
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-06-16 13:00:04
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
చంద్రబాబు మరో యూటర్న్‌: విజయసాయి - ysrcp mp vijayasai fires on chandrababu - EENADU
close

తాజా వార్తలు

చంద్రబాబు మరో యూటర్న్‌: విజయసాయి

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా పార్లమెంటరీ పార్టీనేత విజయసాయిరెడ్డి ట్విటర్‌లో మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్నికల షాక్‌ నుంచి తేరుకోక ముందే చంద్రబాబు మరో యూటర్న్‌ తీసుకున్నారని ధ్వజమెత్తారు. ‘‘ఇకపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏలో చంద్రబాబు కొనసాగరట. కేంద్రంపై పోరాటాలకు విరామం ఇస్తారట. మోదీ, అమిత్‌ షాకు మోకరిల్లే ప్రయత్నమని ఇవన్నీ చూస్తే అర్థమవుతోంది. ముగ్గురు ఎంపీలతో ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నా పట్టించుకునేవారుండరు’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.